Home › Jobs in Hyderabad

Exam Invigilator at Bharath Employment Hub in Hyderabad

  • Company: Bharath Employment Hub
  • Location: Hyderabad, Koti, Telangana
  • Salary: ₹800–₹1,200/day
  • Job type: Part Time
  • Category: Other
  • Openings: 50
  • Education: Bachelor's Degree (B.A / B.Sc / B.Com / B.Tech)

Job description

📌 Job Description – Exam Invigilator Exam Invigilatorగా పరీక్షా కేంద్రంలో పరీక్షలు సక్రమంగా, నియమ నిబంధనల ప్రకారం జరిగేలా పర్యవేక్షించాలి. ప్రధాన బాధ్యతలు: అభ్యర్థుల ID & Registration వివరాలను తనిఖీ చేయడం పరీక్షా నిబంధనలు, సూచనలు వివరించడం Question Papers & Exam Materials పంపిణీ చేయడం పరీక్ష సమయంలో అభ్యర్థులను పర్యవేక్షించడం Malpractice/చీటింగ్ జరగకుండా చూడడం పరీక్షా సమయాన్ని పర్యవేక్షించడం అత్యవసర పరిస్థితులను నిర్వహించడం పరీక్షలో జరిగిన సంఘటనలను సంబంధిత అధికారులకు నివేదించడం 📍 Location: Hyderabad 🎓 Qualification: Any Degree 👨‍💼👩‍💼 Gender: Male & Female 💰 Pay: ₹350–₹800/రోజు (Shift ఆధారంగా) ⏰ Timing: అవసరాన్ని బట్టి Shift 1, 2, 3

Responsibilities

📋 Responsibilities – Exam Invigilator 🪪 అభ్యర్థుల ID Card & Registration వివరాలను చెక్ చేయడం 📢 పరీక్ష ప్రారంభానికి ముందు Rules & Instructions వివరించడం 📄 Question Papers & Exam Materials పంపిణీ చేయడం 👀 పరీక్ష సమయంలో అభ్యర్థులను పర్యవేక్షించడం 🚫 Malpractice / Cheating జరగకుండా చూడడం ⏰ పరీక్ష సమయం మరియు విధివిధానాలను పర్యవేక్షించడం 📝 పరీక్షలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను రిపోర్ట్ చేయడం 🚨 అవసరమైనప్పుడు Emergency Situationsను సంబంధిత అధికారులకు తెలియజేయడం 📦 పరీక్ష పూర్తైన తర్వాత Answer Sheets & Exam Materials సేకరించి అప్పగించడం

Requirements

📋 Requirement – Exam Invigilator Jobs 🎓 Qualification: Any Degree 🎂 Age: 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ 👨 Male: Eligible 👩 Female: Eligible 🆕 Freshers: Eligible 💼 Experience: Freshers & Experienced candidates 📍 Location: Hyderabad 🏢 Company: Joshi Employment Services Pvt Ltd 📅 Requirement: September 2026 ⏰ Shifts: Shift 1 / Shift 2 / Shift 3 💰 Pay: ₹350 – ₹800 per day 📲 Apply: WhatsApp 9949236225 Iam Interested Exam Invigilator Job Hyderabad అని మెసేజ్ చేయండి.

Apply for this job on TG Jobs — free, directly by call or WhatsApp.

More jobs from Bharath Employment Hub · More jobs in Hyderabad